• Login / Register
  • Site Logo

    తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా..

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: ఈ నెల 26 నుంచి ప్రారంభం కావాల్సిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. రాజ్యసభ ఎన్నికలు, డీసీసీల శిక్షణ తరగతులు, శాఖల వారీగా బడ్జెట్ ప్రిపరేషన్ పూర్తికాకపోవడం వంటి కారణాలతో మార్చి 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వాయిదాపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

    The post తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment