వచ్చే ఏడాది నుంచి ఉత్పత్తి ప్రారంభంతొలి దశలో రూ.521 కోట్లుకాజీపేట రైల్వే డివిజన్‌పై చర్చ లేదు : కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధికాజీపేటలో నిర్మిస్తున్న రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ (ఆర్‌ఎంయు) తలమానికంగా నిలుస్తుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. శనివారం వరంగల్‌కు వచ్చిన మంత్రి కాజీపేట మండలం అయోధ్య పురంలో నిర్మిస్తున్న రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ పనులను పరిశీలిం చారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. […]
The post తెలంగాణకు తలమానికం కాజీపేట ఆర్‌ఎంయూ appeared first on Navatelangana.
Leave A Comment