నవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్లలో వాడవాడకు రోడ్లపై ఏర్పడిన మిషన్ భగీరథ పైప్లైన్ గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ బండి స్వామి సోమవారం సిటీపల్లెకు ప్రారంభించారు. ఇంటింటా పరిశుద్ధమైన తాగునీరు అందించాలనే సంకల్పంతో గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పైప్ లైన్ పనులు చేపట్టిన గుత్తేదారులు రోడ్లకు ఇరువైపులా వేశారు. అయితే కొందరు ప్రజలు ఇంటింటా నీటి కోసం పైప్ లైన్లు వేసుకునేందుకు సిసి రోడ్లను తవ్వకాలు […]
The post తాడిచెర్లలో రోడ్లపై మిషన్ భగీరథ గుంతలు పూడ్చివేత..! appeared first on Navatelangana.
Leave A Comment