నకిలీ బంగారంతో మోసాలు అంతరాష్ట్ర నిందితుని అరెస్టు వివరాలు వెల్లడించిన డి.ఎస్.పినవతెలంగాణ – మిర్యాలగూడ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వివిధ ప్రాంతాలకు తిరుగుతూ అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ తక్కువ ధరకే బంగారం ఇస్తానని నమ్మబలికి నకిలీ బంగారం అంటగట్టి లక్షలు కాజేస్తున్న అంతరాష్ట్ర నిందితున్ని పోలీసులు పట్టుకున్నారు. గురువారం సాయంత్రం స్థానిక డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పి రాజశేఖర్ రాజు కేసు వివరాలను వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా కుడ్లిగి హురులికలు చెందిన గోవిందప్ప ఈ ఏడాది మే […]
The post తక్కువ ధరకే బంగారం.. అమాయక ప్రజలే టార్గెట్ appeared first on Navatelangana.
Leave A Comment