నవతెలంగాణ-హైదరాబాద్ : అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ రాజీవ్ గృహకల్పలో ఈ ఘటన జరిగింది. మృతులను తండ్రి రాజశేఖర్ (54), కుమార్తె రాజశ్రీ (24)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం వేకువజామున నాలుగు గంటల సమయంలో తండ్రి రాజశేఖర్ మంటల్లో కాలిపోతుండటాన్ని గుర్తించి కుమార్తె రాజశ్రీ కాపాడేందుకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఆమె కూడా తీవ్రగాయాలతో మృతిచెందింది. ఈ ఘటనను చూసిన అల్లుడు ప్రవీణ్ […]
The post తండ్రి, కుమార్తె సజీవ దహనం.. appeared first on Navatelangana.
Leave A Comment