న్యూఢిల్లీ : ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో కీలక కుట్రదారుడుగా భావిస్తున్న జాసిర్ బిలాల్ వనీ అలియాస్ డానిష్‌కు ఢిల్లీ కోర్టు మంగళవారం 10 రోజుల కస్టడీ విధించింది. డానిష్‌ను విచారణ నిమిత్తం తమకు అప్పగించాలంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అభ్యర్థన మేరకు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి అంజు బజాజ్ చంద్నా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. డానిష్‌ను జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఏ సోమవారం ప్రకటించిన […]
The post ఢిల్లీ బాంబు పేలుడు ఘటనలో 10 రోజుల ఎన్ఐఏ కస్టడీకి కీలక కుట్రదారుడు appeared first on Navatelangana.
Leave A Comment