• Login / Register
  • Site Logo

    ఢిల్లీ పేలుళ్లు..దర్యాప్తుకు ప్రత్యేక బృందం

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఢిల్లీలోని ఎర్ర‌కోట వ‌ద్ద కారు బాంబు పేలుళ్లు క‌ల‌క‌లం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ ఘోర ప్ర‌మాదంలో 13మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మ‌రికొంత‌మంది తీవ్ర‌గాయాల‌తో ఆస్ప‌త్రిలో చికిత్స పోందుతున్నారు. పేలుడు ధాటికి ప‌లు కారులు కూడా తీవ్రంగా ధ్వంసమైయ్యాయి. ఈ ఘ‌ట‌న‌పై అప్ర‌మ‌త్త‌మైన కేంద్రం ప్ర‌భుత్వం లోత్తైన విచార‌ణ కోసం, ఈ దాడిలో కుట్ర కోణాన్ని వెలుగులోకి తీసుకురావ‌డానికి కేసు ద‌ర్యాప్తును నేష‌న‌ల్ ఇన్వెస్ట‌గేష‌న్ ఏజెన్సీకి అప్ప‌గించింది. దీంతో అస‌లైన దోషులును గుర్తించ‌డానికి ఎన్ఐఏ […]

    The post ఢిల్లీ పేలుళ్లు..ద‌ర్యాప్తుకు ప్ర‌త్యేక బృందం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment