నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ లోని ఎర్రకోట సమీపంలో సోమవారం రాత్రి జరిగిన పేలుడుకు సంబంధించిన కేసులో అరెస్టైన నిందితులతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ లోని అల్ ఫలా యూనివర్సిటీ స్పష్టంచేసింది. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ భూపిందర్ కౌర్ ఆనంద్ పేరిట ప్రకటన విడుదల చేశారు. పేలుడు ఘటన తమను కలిచివేసిందని, ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి కలుగాలని తాము […]
The post ఢిల్లీ పేలుళ్లతో మాకు ఏమి సంబంధంలేదు: అల్ ఫలా యూనివర్సిటీ appeared first on Navatelangana.
Leave A Comment