• Login / Register
  • Site Logo

    ఢిల్లీలో అగ్ని ప్రమాదం..ఏడుగురు సజీవదహనం

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఢిల్లీలోని పాలెం ప్రాంతంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. వారంతా ఒకే కుటుంబ సభ్యులు. ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభ‌వించింది. ఈ దుర్ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

    The post ఢిల్లీలో అగ్ని ప్రమాదం..ఏడుగురు సజీవదహనం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment