నవతెలంగాణ – కంఠేశ్వర్ నగరంలోని ఐదవ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వ్యక్తికి ఏడు రోజుల జైలు శిక్ష పడిందాన్ని అయిదవ టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపారు. ఐదవ టౌన్ ఎస్ఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ కేంద్రంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తేదీ 18-11-2025 నాడు వర్ని చౌరస్తా దగ్గర సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 5వ టౌన్ గంగాధర్ తన బృందం తో డ్రంక్ అండ్ డ్రైవ్ […]
The post డ్రంక్ అండ్ డ్రైవ్ లో వ్యక్తికి 7 రోజుల జైలు appeared first on Navatelangana.
Leave A Comment