• Login / Register
  • Site Logo

    డిసెంబర్లో’ అన్నగారు.. వస్తారు’

    Rss వార్తలు

    హీరో కార్తి తమిళంలో నటిస్తున్న కొత్త సినిమా ‘వా వాతియార్‌’. దీన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘అన్నగారు వస్తారు’ టైటిల్‌తో తీసుకురాబోతున్నారు. ఈ సినిమాను డిసెంబర్‌లో వరల్డ్‌ వైడ్‌ గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌లో కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్‌ కామెడీ కథతో దర్శకుడు నలన్‌ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా హీరో కార్తి నటిస్తున్న ఈ సినిమా […]

    The post డిసెంబర్‌లో’ అన్నగారు.. వస్తారు’ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment