– వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ. కోటి ఏడు లక్షలను జమ చేయించుకున్న నేరస్తులు– ఢిల్లీ, జైపూర్ వంటి నగరాల్లోని హోటళ్లలో బస– ఢిల్లీలో ముగ్గురిని అరెస్ట్ చేసిన సైబర్‌క్రైమ్ పోలీసులునవతెలంగాణ-సిటీబ్యూరోదేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘డిజిటల్ అరెస్ట్’ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠా గుట్టును హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ట్రాఫిక్‌బాస్ డీ.జోయల్ డేవీస్ ఆదేశాలతో డీసీపీ వీ.అరవింద్ బాబు, ఏసీపీ ఆర్.జీ.శివమారుతి మార్గదర్శకత్వంలో సైబర్‌క్రైమ్ పోలీసులు ఢిల్లీకి వెళారు. […]
The post డిజిటల్ అరెస్ట్ ముఠా గుట్టురట్టు appeared first on Navatelangana.
Leave A Comment