జ్యుడీషియల్ స్వేచ్ఛకు ఉల్లంఘనే : సుప్రీం న్యూఢిల్లీ : ట్రిబ్యునల్ సంస్కరణల చట్టం, 2021ని సుప్రీం కోర్టు బుధవారం కొట్టివేసింది. రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు ప్రకటించిన ఆర్డినెన్స్‌ను ‘కొద్దిగా సవరించి పునరుత్పత్తి’ చేశారని వ్యాఖ్యానించింది. వివిధ ట్రిబ్యునళ్ళకు చెందిన సభ్యుల నియామకాలు, కాల పరిమితి, సర్వీస్ పరిస్థితులకు సంబంధించి నిబంధనలను కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవారు, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌లతో కూడిన బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ట్రిబ్యునల్ నియామకాలకు సంబంధించి […]
The post ట్రిబ్యునల్ సంస్కరణల చట్టం రాజ్యాంగ విరుద్ధం appeared first on Navatelangana.
Leave A Comment