నవతెలంగాణ – హైదరాబాద్: న్యూయార్క్ మేయర్ గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ ద్వారా వెల్లడించారు. మమ్దానీని కమ్యూనిస్టుగా సంబోధిస్తూ ట్రంప్.. ‘కమ్యూనిస్టు న్యూయార్క్ మేయర్ నన్ను కలవాలని టైమ్ అడిగారు. శుక్రవారం కలుద్దామని చెప్పా. చూద్దాం ఈ సమావేశం ఎలా ఉండబోతోందో’ అంటూ ట్రంప్ పోస్టు పెట్టారు. మేయర్ ఎన్నికల్లో మమ్దానీ చారిత్రాత్మక విజయం […]
The post ట్రంప్ ను కలవనున్న న్యూయార్క్ మేయర్ మమ్దానీ appeared first on Navatelangana.
Leave A Comment