• Login / Register
  • Site Logo

    టెట్ షెడ్యూల్ విడుదల

    Rss వార్తలు

    జనవరి 3 నుంచి 31 వరకు పరీక్షలుసర్వీసులో ఉన్న టీచర్లకు టెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరిఉత్తర్వులను సవరించిన విద్యాశాఖ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) షెడ్యూల్‌ ను పాఠశాల విద్య సంచాలకులు, టీజీటెట్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ ఇ.నవీన్‌ నికోలస్‌ విడుదల చేశారు. శుక్రవారం పాఠశాల విద్యాశాఖ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది.. శనివారం నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరిస్తా రు. ఈ నెల 29 వరకు టెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. […]

    The post టెట్‌ షెడ్యూల్‌ విడుదల appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment