సుంకాలు చట్టవిరుద్ధం ట్రంప్‌నకు అమెరికా సుప్రీంకోర్టు గట్టి షాక్ 6-3 మెజారిటీతో న్యాయస్థానం తీర్పుప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయ ప్రభావం ప్రపంచ దేశాలపై టారిఫ్‌లతో వాణిజ్య యుద్ధానికి దిగిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఆయనకు అమెరికా సుప్రీంకోర్టు షాకిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విధించిన భారీ టారిఫ్‌లను న్యాయస్థానం శుక్రవారం రద్దు చేసింది. అత్యవసర పరిస్థితుల కోసం రూపొందించిన 1977 నాటి అంతర్జా తీయ అత్యవసర ఆర్థిక శక్తుల చట్టం (ఐఈఈపీఏ) చట్టాన్ని ఉపయోగించి […]
The post టారిఫ్‌లు రద్దు appeared first on Navatelangana.
Leave A Comment