బొగ్గు లారీలు అడ్డుకొని నిరసనభవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘ సమావేశంనవతెలంగాణ – మల్హర్ రావుఈ నేల 7న భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కాటారం సబ్ కలెక్టర్, జెన్కో అధికారులు,తాడిచెర్ల భూ నిర్వాసితులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జెన్కో అధికారులు మాట్లాడిన డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లు తీసుకోమ్,ఇండ్ల కింద బొగ్గు నిల్వలు లెవ్,ఇండ్లను లీజుకు తీసుకుంటాం తదితర మాటలతో నిర్వాసితులు అయోమయానికి గురైయ్యారు. మంగళవారం భవిష్యత్ కార్యాచరణపై అత్యవసర సమావేశం మండల కేంద్రమైన తాడిచెర్లలోని ఓసీపీకి […]
The post జెన్కో తీరుతో అయోమయంలో తాడిచెర్ల భూ నిర్వాసితులు appeared first on Navatelangana.
Leave A Comment