• Login / Register
  • Site Logo

    జూనియర్ వాలీబాల్ పోటీలకు ఎంపికైన కలిగోట్ విద్యార్థులు

    Rss వార్తలు

    నవతెలంగాణ – జక్రాన్ పల్లి జూనియర్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు మండలంలోని కలిగోట్ పూర్వ విద్యార్థులు వర్షిత్ పూజ గంగోత్రి సూనాక్షి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు శ్రీ పురుషోత్తమాచారి వ్యాయామ ఉపాధ్యాయుడు యాదగిరి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో  ఈ నెల 29 తేదీ నుంచి 2 తేదీ వరకు జరిగే పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీలకు ఎంపికైన  విద్యార్థులను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

    The post జూనియర్ వాలీబాల్ పోటీలకు ఎంపికైన కలిగోట్ విద్యార్థులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment