ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్నవతెలంగాణ – రాజన్న సిరిసిల్లగ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మొదటి ఫేజ్ లో రుద్రంగి మండలంలో 10 సర్పంచ్, 86 వార్డు సభ్యులు, వేములవాడ అర్బన్ మండలంలో 11 సర్పంచ్, 104 వార్డు సభ్యులు, వేములవాడ రూరల్ మండలంలో 17 సర్పంచ్, 146 వార్డు సభ్యులు, కోనరావుపేట మండలంలో 28 సర్పంచ్, 238 వార్డు సభ్యులు, చందుర్తి మండలంలో 19 సర్పంచ్, 174 వార్డు సభ్యులు […]
The post జీపీ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయి appeared first on Navatelangana.
Leave A Comment