నవతెలంగాణ – కంఠేశ్వర్ మున్నురు కాపు సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన దర్మపురి సంజయ్ ని బుధవారం తన స్వగృహంలో నాళేశ్వర్ గ్రామానికి చేందిన మున్నురు కాపు సభ్యులు మాజి సోసైటి చైర్మన్ మగ్గరి హన్మండ్లు,ఆర్ముర్ గణేష్,కుమ్మరి సంజీవ్,ద్యాగ రాజేశ్వర్,తోట రమేష్ శాలువతో సన్మానించారు. ఈ సందర్బంగా మగ్గరి హన్మండ్లు మట్లాడుతూ.. నూతనంగా ఏన్నికైన దర్మపురి సంజయ్ కి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా మున్నురు కాపు ఐక్యతకు తన వంతుగా కృషి చేయాలని ఈ సందర్బంగా కోరారు. […]
The post జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సంజయ్ కు ఘన సన్మానం.. appeared first on Navatelangana.
Leave A Comment