నవతెలంగాణ – గోవిందరావుపేటమండలంలోని పస్రా గ్రామంలో బుధవారం నుండి జరిగే ముయ్యాలమ్మ జాతరకు గాను 70 టీషీర్ట్స్ ముయ్యాలమ్మ యూత్ కి మువ్వ రామారావు, మువ్వ భానుప్రకాష్ లు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మువ్వ రామారావు మాట్లాడుతూ.. పోయిన సంవత్సరం జాతరకి కూడా ముయ్యాలమ్మ యూత్ కి టీషీర్ట్స్ అందజేశారు. ఈ సంవత్సరం ముయ్యాలమ్మ ఆశీస్సులతో నేను 3 వార్డ్ మెంబెర్ గా గెలిచారు. 3 వార్డ్ లో ముయ్యాలమ్మ గుడి ఉండడం అదే విధముగా నాకు ఆ […]
The post జాతర వాలంటీర్లకు టీషర్ట్స్ పంపిణీ appeared first on Navatelangana.
Leave A Comment