నవతెలంగాణ – రాజోలిచేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు శాంత కుమార్ ప్రధాన కార్యదర్శి శ్రీహరి లు డిమాండ్ చేశారు. రాజోలి మండలంలో బుధవారం రోజు భారీ ఎత్తున సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎక్స్ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు శాంత్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలుపై జరుగుతున్న నిరసనలకు చేనేత కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి ఎమ్మార్వో […]
The post చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలి appeared first on Navatelangana.
Leave A Comment