• Login / Register
  • Site Logo

    చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురు వైద్య విద్యార్థులు మృతి

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడి సముద్రతీర రహదారిలో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వైద్య విద్యార్థులు మృతి చెందారు. తూత్తుకుడి ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ముకిలన్‌, రాహుల్‌ సెబాస్టిన్‌, సారూబన్‌ అనే ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

    The post చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురు వైద్య విద్యార్థులు మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment