శాంటియాగో : చిలీ అద్యక్ష ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి ముందంజలో ఉన్నారు. మొదటి విడత జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ తరుపున పోటి చేసిన జెన్నెట్ జారా 26.85% ఓట్లు సాధించారు. మితవాద పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ నుండి పోటీ చేసిన జోస్ ఆంటోనియోకి దాదాపు 23.92% ఓట్లు వచ్చాయి. ఫ్రాంకో పారిసి (పార్టీ ఆఫ్ పీపుల్) 19.71% ఓట్లతో మూడవ స్థానాన్ని పరిమితమయ్యారు. మరో అభ్యర్థి జోహన్నెస్ కైసర్ ఓటమిని అంగీకరించారు. ఏ అభ్యర్థీకీ […]
The post చిలీ అధ్యక్ష ఎన్నికల్లో లెఫ్ట్ అభ్యర్థి ముందంజ appeared first on Navatelangana.
Leave A Comment