నవతెలంగాణ – కాటారం నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎస్సీ వర్గానికి చెందిన చిన్నారి మృతి కేవలం ప్రమాదం కాదని, అగ్రకులాల దౌర్జన్యం మరియు వ్యవస్థాపిత నిర్లక్ష్యమే కారణమని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్కూరు శ్రీధర్ తీవ్రంగా ఆరోపించారు. ఈ ఘటన సామాజిక న్యాయంపై మచ్చగా నిలిచిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై SC/ST (అత్యాచారాల నిరోధక) చట్టం కింద తక్షణమే కేసులు నమోదు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు […]
The post చిన్నారి మృతి ఘటనపై కేవీపీఎస్ తీవ్ర ఆగ్రహం appeared first on Navatelangana.
Leave A Comment