• Login / Register
  • Site Logo

    ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

    Rss వార్తలు

    నవతెలంగాణ-హైద్రాబాద్ : కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోటేకల్ సమీపంలో రెండు కార్లు ఢీ కొనడంతో ఐదుగురు మరణించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇటీవల కర్నూలు జిల్లాలోనే ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమై 19 మంది మరణించిన విషయం తెలిసిందే.

    The post ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment