• Login / Register
  • Site Logo

    ఘనంగ జ్యోతిబాపూలే వర్ధంతి వేడుకలు

    Rss వార్తలు

    నవతెలంగాణ రామగిరి  మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా రామగిరి మండల కేంద్రంలోని సెంటినరీ కాలనీ మార్కెట్ చౌరస్తాలో గల మహత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీసీ సంక్షేమ సంఘం మంథని  డివిజన్ అద్యక్షుడు నూనె రాజేశం ముదిరాజ్, ఆయన వెంట బీసీ సంఘం రామగిరి మండల ప్రధాన కార్యదర్శి నల్లూరి లింగయ్య,నాయకులు చిట్టి మల్లయ్య ముదిరాజ్, చెలుకల జవహర్, నూనె రాంచందర్, కీర్తి లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు. 

    The post ఘనంగ జ్యోతిబాపూలే వర్ధంతి వేడుకలు  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment