శ్రీరామగిరి గ్రామ సర్పంచ్ మాధురి ప్రశాంత్ నవతెలంగాణ-నెల్లికుదురు మండలంలోని శ్రీరామగిరి గ్రామంలో సవార్ లచ్చమ్మ తల్లి వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ మాధరి ప్రశాంత్ తెలిపారు. ఆదివారం ఆ గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సవర్ లచ్చమ్మ తల్లి వేడుక సందర్భంగా గ్రామ ప్రజలు మొక్కిన మొక్కుల ను చెల్లించి నూతన కోరికలను కోరుకున్నట్లు తెలిపారు. ఆ తల్లి దీవెనలు ప్రజలపై ఎల్లవేళలా ఉండి పాడే పంటలు […]
The post ఘనంగా సవార్ లచ్చమ్మ వేడుక appeared first on Navatelangana.
Leave A Comment