– వేద పండితుడు బూరుగడ్డ సంపత్ కుమార్ ఆచార్యులచే నూతన పంచాంగం– బ్రాహ్మణ కొత్త పెళ్లి గ్రామ సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్నవతెలంగాణ నెల్లికుదురు : మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో శ్రీ సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో పరాభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని వేద పండితుడు శ్రీ బూరుగడ్డ సంపత్ కుమార్ ఆచార్యులు పంచాంగ శ్రావణ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆ గ్రామ సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్ తెలిపారు. గురువారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల […]
The post ఘనంగా పాంచాంగ శ్రావణం appeared first on Navatelangana.
Leave A Comment