నవతెలంగాణ-కమ్మర్ పల్లిమండలంలోని ఉప్లూర్ లో దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన మహా మనిషి ఇందిరా గాంధీ అని కొనియాడారు. ఇందిరాగాంధీ ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి […]
The post ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు appeared first on Navatelangana.
Leave A Comment