ఒక పుస్తకం మంచి మిత్రుడితో సమానమని నానుడి. మానవుడు సృష్టించిన అద్భుతాల్లో అగ్రగణ్యమైనది ఏదైనా ఉందంటే అది పుస్తకం. ఆది మానవ దశ నుంచి ఆధునిక నాగరికత వరకూ మనిషి చేసిన ప్రతి ఆవిష్కరణ, ప్రతి సంస్కృతి వికాసం, ప్రతి జ్ఞాన సంపత్తి పుస్తక రూపంలో నిలిచిపోయింది. ఆలోచనలు మసక బారినా, ఆలోచనల యుద్ధంలో పుస్తకాలే నిజమైన ఆయుధాలు. చదవడం తెలిసినవాడు ఆధునిక టెక్నాలజీ భ్రమలో పఠనాన్ని వదిలేస్తే, ఆ చదువుకు సార్ధకత ఎక్కడుంటుంది? కాలం మారుతుంది, […]
The post గ్రంథాలయాలు-మనోవికాస కేంద్రాలు appeared first on Navatelangana.
Leave A Comment