నవతెలంగాణ – హైదరాబాద్: గ్యాస్ సిలిండర్ పేలి కుటుంబ సభ్యులు ఆరుగురికి తీవ్ర గాయాలైన ఘటన సిద్దిపేట జిల్లా, చేర్యాల మండలం, ఆకునూరు గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శెట్టె భాస్కర్ ఇంట్లో రోజూ వారీలా గ్యాస్ పొయ్యి వెలిగించే క్రమంలో ఒక్కసారిగా గ్యాస్ లీకవడంతో పెద్ద శబ్దం సంభవించింది. అదే సమయంలో ఇంట్లో ఉన్న భాస్కర్‌తో సహా తండ్రి అయ్యల్లం, భార్య కావ్య ముగ్గురు పిల్లలు […]
The post గ్యాస్ సిలిండర్ పేలి ఆరుగురికి తీవ్ర గాయాలు.. appeared first on Navatelangana.
Leave A Comment