హైదరాబాద్ : ప్రముఖ వ్యవసాయ అనుబంధ సంస్థ గోద్రెజ్ ఆగ్రోవెట్ వరి సాగు చేసే రైతుల కోసం జపాన్‌కు చెందిన ఐఎస్‌కె సంస్థ అభివృద్ధి చేసిన అత్యాధునిక సైక్లాప్రిన్ సాంకేతికతతో ‘టకాయ్’ అనే కొత్త పురుగుమందును మార్కెట్లోకి విడుదల చేసింది. వరి పంటకు తీవ్ర నష్టం కలిగించే కాండం తొలిచే పురుగు, ఆకుముడత నివారణకు ఇది అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆ కంపెనీ ఎండి సునీల్ కటారియా తెలిపారు. వరి నాటిన 15-30 రోజుల మధ్యలో, 40-60 […]
The post గోద్రెజ్ అగ్రోవెట్ నుంచి టకాయ్ appeared first on Navatelangana.
Leave A Comment