– డీజీపీ బి.శివధర్‌రెడ్డి– హైదరాబాద్ సిటీ పోలీసులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రారంభంనవతెలంగాణ-సిటీబ్యూరోహైదరాబాద్ సిటీ పోలీస్ ”ఒక గొప్ప మార్పునకు ఇదే శ్రీకారం” పేరుతో విస్తృత స్థాయి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం నిర్వహించడంపై డీజీపీ బి.శివధర్‌రెడ్డి ప్రశంసించారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ ఆడిటోరియంలో మంగళవారం జరిగిన ఈ శిక్షణా కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ విసి.సజ్జనార్‌తో కలిసి డీజీపీ పాల్గొన్నారు. శిక్షణా మెటిరియల్ ప్రతులను ఆవిష్కరించారు. పోలీసు సిబ్బందిలో నైపుణ్యాలను పెంపొందించి, ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించడమే ఈ […]
The post గొప్ప మార్పునకు శ్రీకారం.. appeared first on Navatelangana.
Leave A Comment