అమెరికా న్యాయశాఖ జనవరి 30న ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదల చేసిన నాటి నుంచి ఆ దేశంలోనూ యూరప్‌లోనూ తీవ్ర అలజడి చెలరేగింది. 30 లక్షల ఇ-మెయిల్ సంభాషణలు, లక్షకు పైగా ఫొటోలు, వేయికి పైగా వీడియో క్లిప్పింగులతో కూడిన ఈ పత్రాల విడుదలతో ఘోరమైన నేరస్త చర్యలు బయటపడ్డాయి. అయితే ఈ ఘోరాల పర్వం మొత్తం ఎప్‌స్టీన్ పాత్ర చుట్టూనే తిప్పుతూ తనే లక్ష్యంగా చర్చ సాగుతున్నది. అయితే ఎప్‌స్టీన్ అమానుష దురంతాలు అతనేదో వంటరి వ్యక్తిగా […]
The post గుండెలు పిండే వికృత నేరకాండ appeared first on Navatelangana.
Leave A Comment