నవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్లలో బుధవారం కాటారం ఎక్సైజ్ శాఖ అధికారులు, కాటయ్య సెప్టి కిట్స్ ట్రైనర్స్ మ్యాడగొని భుచ్చయ్య, తోడేటి జితేందర్ గౌడ్, బత్తిని శ్రీనివాస్ గౌడ్, వెంగలి తిరుపతి గౌడ్, కట రవిందర్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం సంయుక్తంగా గీతా కార్మికులకు ట్రైనింగ్ నిర్వహించారు. త్వరలోనే 100 మంది గీతా కార్మికులకు మోకులు అందజేయునట్లుగా అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు కిష్టయ్య, వెంకట రాజు, విమల, కోటేశ్వరరావు, […]
The post గీతా కార్మికులకు కాటయ్య సేప్టి కిట్స్ ట్రైనింగ్.. appeared first on Navatelangana.
Leave A Comment