– హామీలు అమలు చేయకుండా కాలయాపన– ప్రజాభవన్‌వద్ద కార్మికుల నిరసన : సీఐటీయూ, హాస్టల్ డైలీవేజ్, ఔట్ సోర్కింగ్ వర్కర్స్ యూనియన్స్ జేఏసీనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని సీఐటీయూ, హాస్టల్ డైలీవేజ్, ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్, ఆ తర్వాత సంక్షేమ భవన్ వద్ద వర్కర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ప్రజావాణి రాష్ట్ర […]
The post గిరిజన హాస్టల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి appeared first on Navatelangana.
Leave A Comment