నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మతో షియా సివిల్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టిస్ ప్రతినిధి బృందం భేటీ అయింది. శనివారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా షియా సామాజిక వర్గానికి సముచిత ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఆర్టికల్ 171(5) ప్రకారం (గవర్నర్ కోటా) ఎమ్మెల్సీ నామినేషన్ కోసం వినతిపత్రం సమర్పించారు. జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హిదాయత్ అలీ మిర్జా, మొహమ్మద్ అలీ హైదర్, చైర్మెన్ షబ్బీర్ అలీ మిర్జా, ఉపాధ్యక్షులు సయ్యద్ ఆబిద్ […]
The post గవర్నర్‌తో షియా సివిల్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టిస్ బృందం భేటీ appeared first on Navatelangana.
Leave A Comment