• Login / Register
  • Site Logo

    ఖమ్మంలో దారుణం..భార్య గొంతు కోసి హతమార్చిన భర్త

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భార్యపై అనుమానంతో ఆమె గొంతు కోసి హత్య చేసిన సంఘటన ఖమ్మం నగరంలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందిన గోగుల సాయివాణి(36), భర్త భాస్కర్‌కు మధ్య విభేదాలున్నాయి. దీంతో ఆమె కుమారుడు, కుమార్తెతో కలిసి ఖమ్మం నగరంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివసిస్తోంది. ఓ ఫంక్షన్ హాల్‌లో పనిచేస్తూ పిల్లల్ని ప్రయివేటు పాఠశాలలో చదివిస్తోంది. మరోవైపు భార్యపై అనుమానం పెంచుకున్న భాస్కర్ గురువారం తెల్లవారుజామున […]

    The post ఖమ్మంలో దారుణం..భార్య గొంతు కోసి హతమార్చిన భర్త appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment