నవతెలంగాణ – అశ్వారావుపేట సేంద్రీయ సాగు పై స్థానిక వ్యవసాయ కళాశాల విద్యార్దులకు “జీవ” కో ఆర్డినేటర్ వెంకటేశ్వరరావు,ఈఎస్ఆర్పీ శ్రీనివాసు అవగాహన కల్పించారు. బుదవారం మండలంలోని పండువారిగూడెం “జీవ ప్రాజెక్టు” కు చెందిన జీవ వనరుల కేంద్రంలో ప్రకృతి వ్యవసాయం,వివిధ రకాల కషాయాలు తయారీ, పంటలకు చీడపీడల నివారణకు తీసుకోవలసిన చర్యల పై అవగాహన బోధించారు.నాబార్డు సహకారంతో వాసన్ ఎన్జీవో పర్యవేక్షణలో మల్లాయిగూడెం, రామన్నగూడెం పంచాయతీల్లోని ఔత్సాహిక రైతులను జీవ ప్రాజెక్టులో ఎంపిక చేయటం జరిగిందన్నారు.మొదట దశలో […]
The post క్షేత్ర సందర్శనలో వ్యవసాయ విద్యార్ధులు appeared first on Navatelangana.
Leave A Comment