– కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బాలాజీ నాయక్నవతెలంగాణ-నెల్లికుదురు : మండలంలోని మునిగిలవీడు గ్రామంలో రిటైర్డ్ ఉద్యోగి కొలగని రాజయ్య మృతి చెందడం ఎంతో బాధాకరమని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోతు బాలాజీ నాయక్, మాజీ వైస్ ఎంపీపీ జెల్లా వెంకటేష్ అన్నారు. గురువారం ఆయన కుటుంబ సందర్శించి పూలమాలవేసి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. మునగలవీడు గ్రామంలో మాజీ సర్పంచ్ పద్మాశెట్టి నాగరాజు తండ్రి అయిన కోల్లగాని రాజయ్య మృతి చెందడం ఈ ప్రాంతానికి […]
The post కొలగాని రాజయ్య మృతిచెందడం ఎంతో బాధాకరం appeared first on Navatelangana.
Leave A Comment