నవతెలంగాణ – హైదరాబాద్ : మహబూబ్‌నగర్‌లో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. ప్రేమ్‌నగర్‌కు చెందిన బాలరాజు పత్తి మిల్లు మూతపడటంతో ఉపాధి కోల్పోయాడు. ఈ పేదరికంతో భార్య చిన్న కుమారుడితో పుట్టింటికి వెళ్లిపోగా, దివ్యాంగుడైన పెద్ద కుమారుడు హరీష్ (9)ను ఒంటరిగా చూసుకుంటున్నాడు. మంగళవారం తీవ్ర అనారోగ్యంతో హరీష్ మృతిచెందడంతో అంత్యక్రియలకు డబ్బులేక బాలరాజు మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని శ్మశానంలోనే దాదాపు 8 గంటలు ఏడుస్తూ ఉన్నాడు. వివరాల్లోకి వెళితే.. బాలరాజు అనే వ్యక్తి స్థానికంగా ఒక పత్తి […]
The post కొడుకు అంత్యక్రియలకు డబ్బు లేక 8 గంటలు శ్మశానంలోనే ఉన్న తండ్రి appeared first on Navatelangana.
Leave A Comment