• Login / Register
  • Site Logo

    కేవైసీపై బస్వాపూర్ గ్రామస్థులకు అవగాహన

    Rss వార్తలు

    నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని ఎస్బిఐ జుక్కల్ బ్రాంచ్ మేనేజర్ సదానందం ఆధ్వర్యంలో బ్యాంకు సిబ్బంది మంగళవారం బస్వాపూర్ గ్రామంలో గ్రామస్తులకు కేవైసీ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఖాతాదారులు తప్పకుండా బ్యాంకు ఖాతాకు కేవైసీ చేయించుకోవాలని సూచించారు. కేవైసీ చేసుకోవడం వల్ల ప్రభుత్వానికి సంబంధించిన పథకాల డబ్బులు నేరుగా ఖాతాలోనే జమ అవుతాయని తెలిపారు. కేవైసీ చేసుకోకపోవడం వలన ఖాతాదారులకు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని తెలిపారు. అందుకే ఆన్లైన్ సెంటర్లో […]

    The post కేవైసీపై బస్వాపూర్ గ్రామస్థులకు అవగాహన appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment