ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌కాకతీయ విశ్వవిద్యాలయం హాస్టల్ విద్యార్థుల మెస్ బిల్లుల అవినీతిపై పారదర్శకంగా విచారణ జరిపించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రజనీకాంత్, రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం హాస్టళ్లలో విద్యార్థుల మెస్ బిల్లుల విషయంలో వెలుగులోకి వస్తున్న అవకతవకలపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందాల్సిన మెస్ నిధులు సరైన విధంగా […]
The post కేయూ హాస్టల్ విద్యార్థుల మెస్ బిల్లుల అవినీతిపై పారదర్శకంగా విచారణ జరిపించాలి appeared first on Navatelangana.
Leave A Comment