సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ కార్మిక వర్గాలకు తీవ్ర అన్యాయం చేసేదిగా, కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేదిగా ఉందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్ విమర్శించారు. శుక్రవారం రోజున సీఐటీయూ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటి సమావేశం జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 53 లక్షల 47 వేల 315 కోట్లు […]
The post కేంద్ర బడ్జెట్ తో కార్మికులకు కష్టాలు, కార్పొరేట్ లకు పండగ appeared first on Navatelangana.
Leave A Comment