• Login / Register
  • Site Logo

    కృష్ణా మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా దేవేంద్రప్ప

    Rss వార్తలు

    నవతెలంగాణ – కృష్ణా కృష్ణ మండల నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గౌరవ అధ్యక్షులు గురు ప్రసాద్ తెలిపారు. సోమవారం స్థానిక క్షిరాలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో మండల ప్రెస్స్ క్లబ్ అధ్యక్షులుగా బి దేవేంద్రప్ప, ప్రధాన కార్యదర్శి టి రమేష్, ఉపాధ్యక్షులు సురేష్, సజ్జన్ సురేష్, కోశాధికారి నాగేంద్ర, కార్యదర్శిగా చెన్నయ్య గౌడ్ మిగిత సభ్యులను కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు.

    The post కృష్ణా మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా దేవేంద్రప్ప appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment