• Login / Register
  • Site Logo

    కృష్ణా నీళ్లు అందించడంలో అలసత్వం

    Rss వార్తలు

    సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తాంజిల్లాకు సాగు నీరందించడంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ విఫలం : తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధికృష్ణానది నుంచి తాగు, సాగునీటి అవసరాలకు సరిపడ నీళ్లు తేవడంలో అలసత్వం ప్రదర్శిస్తే సీఎం ఇంటి ముందు నిర్వాసితులతో కలిసి ధర్నా చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆమె నల్లగొండ పట్టణంలోని జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం మీడియాతో […]

    The post కృష్ణా నీళ్లు అందించడంలో అలసత్వం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment