నవతెలంగాణ – రామన్నపేటమండల కేంద్రంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ లో బుధవారం ఇంటర్నేషనల్ మెన్స్ డే వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాలలో పనిచేస్తున్న పురుష ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ బి యాదగిరి, అకాడమిక్ డైరెక్టర్ జె. మణి, ఉపాధ్యాయులు రషీద్, శ్రీనివాస్, సత్తయ్య, మల్లేష్, ఆలీం, ప్రవీణ్, పునందాస్, వినోద, లక్ష్మీదేవీ, మహాలక్ష్మి, కరుణ, […]
The post కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా పురుషుల దినోత్సవ వేడుక.. appeared first on Navatelangana.
Leave A Comment