పెద్దతూండ్ల సర్పంచ్ బండారి నర్సింగంనవతెలంగాణ – మల్హర్ రావుఉపాధిహామీ కూలీలకు పాత పద్దతుల్లోనే అన్ని గ్రామీణ బ్యాంకుల్లో వేతనాలు జమ చేయాలని మండలంలోని పెద్దతూండ్ల గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉపాధిహామీ కూలీలు చేస్తున్న పనులను పనిప్రదేశంలో పరిశీలించారు. పనులు చేస్తున్న ప్రదేశంలో కూలీలకు ఏర్పాటు చేసిన కనీస సౌకర్యాలపై కూలీలను అడిగి తెలుసుకున్నారు. జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి చట్టాన్ని బిజెపి నిర్వీర్యం చేసే […]
The post కూలీలకు పాత పద్దతుల్లోనే వేతనాలు జమ చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment