• Login / Register
  • Site Logo

    కుల్దీప్ సింగ్ సెంగర్కు బెయిల్ నిరాకరణ

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి తండ్రి (జ్యుడిషియల్‌ కస్టడీ డెత్‌) మృతి కేసులో బహిష్కృత బీజేపీ నేత కుల్దీప్‌ సింగ్‌ సెంగర్‌కు బెయిల్‌ మంజూరు చేయడానికి సోమవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇందులో సెంగర్‌ నైతిక దుర్వినియోగానికి పాల్పడిన నేరాలు ఉన్నాయని సుప్రీం పేర్కొంది. అలాగే సెంగర్‌ శిక్షను పెంచాలని ఉన్నావో అత్యాచార బాధితురాలి కుటుంబం అప్పీల్‌ను ప్రాధాన్యతా ప్రాతిపదిక విచారించండని భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఢిల్లీ హైకోర్టును కోరింది. అతని అప్పీలును […]

    The post కుల్దీప్‌ సింగ్‌ సెంగర్‌కు బెయిల్ నిరాక‌ర‌ణ‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment